Thursday, March 19, 2026
Home » ఘోర రోడ్డు ప్రమాదం….నలుగురు అక్కడిక్కడే దుర్మరణం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

ఘోర రోడ్డు ప్రమాదం….నలుగురు అక్కడిక్కడే దుర్మరణం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 ఘోర రోడ్డు ప్రమాదం....నలుగురు అక్కడిక్కడే దుర్మరణం - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:-గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం కోడూరుపాడు హెచ్‌పి పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం….

కారు అదుపు తప్పిన లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం….

నలుగురు అక్కడిక్కడే దుర్మరణం మరో వ్యక్తి తీవ్రగాయాలు…..

సమాచారం అందుకున్న వీరవల్లి ఎస్ ఐ చిరంజీవి తన పోలీసులు తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన క్షతగాత్రుడిని వైద్య చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు…..

రోడ్డు ప్రమాదం సంభవించిన పూర్తి వివరాలు సేకరిస్తున్న వీరవల్లి పోలీసులు…

రోడ్డుపై ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జైన కారు పక్కకు తీస్తున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది..

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch