Friday, March 13, 2026
Home » తిరుమలలో జూన్ నెలలో జరిగే ఉత్సవాల వివరాలు ఇవే…!! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

తిరుమలలో జూన్ నెలలో జరిగే ఉత్సవాల వివరాలు ఇవే…!! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 తిరుమలలో జూన్ నెలలో జరిగే ఉత్సవాల వివరాలు ఇవే...!!  - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:- జూన్ 1 నుండి 5వ తేదీ వరకు తిరుమలలో ఆకాశగంగ – అంజనాద్రి – బాల ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. జూన్ 2న మహి జయంతి. జూన్ 19 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం.. జూన్ 20న శ్రీ నాథమునుల వర్ష తిరు నక్షత్రం.. జూన్ 22న పౌర్ణమి గరుడసేవ నిర్వహించనున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch