Thursday, March 12, 2026
Home » Telangana State Anthem – తెలంగాణ రాష్ట్ర గీతం విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

Telangana State Anthem – తెలంగాణ రాష్ట్ర గీతం విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 Telangana State Anthem - తెలంగాణ రాష్ట్ర గీతం విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


ముద్ర,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 2 ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కాంగ్రెస్ సర్కార్ వైభవంగా నిర్వహిస్తోంది.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన ఆవిర్భావ సంబురాల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ సందర్భంగా కవి అందెశ్రీ రచించిన తెలంగాణ గీతాన్ని అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch