17
ఏజెన్సీ ప్రాంతాల్లో ఏనుగుల సమస్య
కుంకీ ఏనుగుల అప్పగింతపై ఏపీ ఏపీ, కర్ణాటక మధ్య 9 ఒప్పందాలు. పంట పొలాల్ని నాశనం నాశనం చేస్తున్న అడవి ఏనుగులను నియంత్రించేందుకు కుంకీ ఏనుగులను ఉపయోగిస్తామని పవన్. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఏనుగుల వల్ల పలు సమస్యలు. చిత్తూరు, శ్రీకాకుళం, సాలూరు ప్రాంతాల్లో అటవి ఏనుగుల సమస్య అధికంగా.