Thursday, March 12, 2026
Home » ఎన్నికల ఫలితాలపై అంబటి రాయుడు సంచలన ట్వీట్‌… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

ఎన్నికల ఫలితాలపై అంబటి రాయుడు సంచలన ట్వీట్‌… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 ఎన్నికల ఫలితాలపై అంబటి రాయుడు సంచలన ట్వీట్‌... - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన -బీజేపీ కూటమి విజయం దిశగా దూసుకెళ్తుండటంపై మాజీ క్రికెటర్, జనసేన నేత అంబటి రాయుడు ఆనందం వ్యక్తం చేశాడు. ఏపీకి మంచి రోజులు వచ్చాయ’ని వ్యాఖ్యానించాడు. ఇది ప్ర‌జ‌ల విజ‌యం అని, ఈ అఖండ విజ‌యంలో నారా లోకేశ్ పాదయాత్ర కీల‌క పాత్ర పోషించింద‌ని చెప్పాడు.

‘ఇది ఏపీ ప్రజల గొప్ప విజయం. ప్రధాని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు అభినందనలు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జట్టు కట్టారు. ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయి. ఈ అఖండ విజయంలో నారా లోకేశ్ పాదయాత్ర కీలక పాత్ర పోషించింది’ అని ట్వీట్ చేశారు.



You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch