Thursday, March 12, 2026
Home » మంగళగిరిలో నారా లోకేష్ ఘన విజయం … – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

మంగళగిరిలో నారా లోకేష్ ఘన విజయం … – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 మంగళగిరిలో నారా లోకేష్ ఘన విజయం ... - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:- 36వేలకు పైగా ఓట్ల తేడాతో నారా లోకేష్ విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్‌ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి మురుగుడు లావణ్యపై లోకేష్‌ గెలుపొందారు ఇక టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారంపై చర్చలు మొదలయ్యాయి.

ప్రస్తుతం 160కి పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. టీడీపీ విజయం ఖాయమైన నేపథ్యంలో చంద్రబాబు కూటమి ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు అయిందని. అమరావతిలో జూన్ 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నార’ని స‌మాచారం. నాలుగోసారి సీఎంగా బాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch