Thursday, March 19, 2026
Home » ఆంధ్రప్రదేశ్ లో ఓడిపోయిన వైసీపీ కీలక నేతలు వీరే… ఆ ఎనిమిది జిల్లాల్లో వైసీపీకి జీరో.. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

ఆంధ్రప్రదేశ్ లో ఓడిపోయిన వైసీపీ కీలక నేతలు వీరే… ఆ ఎనిమిది జిల్లాల్లో వైసీపీకి జీరో.. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 వైసీపీ ఓటమిని తట్టుకోలేక అభిమానుల మృతి... - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. దీంతో వైసీపీ ఎనిమిది జిల్లాల్లో కనీసం ఖాతా తెరవలేదు. గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన విజయనగరం, నెల్లూరుజిల్లాలోనూ వైసీపీ ఈ సారి ఒక్క సీటూ గెలుచుకోకపోవడం. ఏపీలోని వైసీపీ ముఖ్య నేతలు సైతం ఓడిపోయారు.

ఓడిపోయిన కీలక నేతలు వీరే….

  • బుగ్గన రాజేంద్రనాథ్‌ (వైసీపీ) – డోన్‌
  • వంగ గీత (వైసీపీ) – పిఠాపురం
  • పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (వైసీపీ) – మాచర్ల
  • అంబటి రాంబాబు (వైసీపీ) – సత్తెనపల్లి
  • తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి (వైసీపీ) – రాప్తాడు
  • కారుమూరి నాగేశ్వర రావు (వైసీపీ) – తణుకు
  • కొట్టు సత్యనారాయణ (వైసీపీ) -తాడేపల్లిగూడెం
  • రవీంద్రనాథ్‌ (వైసీపీ) – కమలాపురం
  • తానేటి వనిత (వైసీపీ) – గోపాలపురం
  • అంజాద్‌ బాషా (వైసీపీ) – కడప
  • ఆళ్ల నాని (వైసీపీ) – ఏలూరు
  • జక్కంపూడి రాజా (వైసీపీ) – రాజానగరం
  • కోన రఘపతి (వైసీపీ) – బాపట్ల
  • కొడాలి నాని (వైసీపీ) – గుడివాడ
  • వల్లభనేని వంశీ (వైసీపీ) – గన్నవరం
  • గుడివాడ అమర్‌నాథ్‌ (వైసీపీ) – గాజువాక
  • చెల్లుబోయిన వేణుగోపాల్‌ (వైసీపీ) – రాజమండ్రి రూరల్‌
  • బొత్స సత్యనారాయణ (వైసీపీ) – చీపురుపల్లి
  • మార్గాని భరత్ (వైసీపీ) – రాజమండ్రి సిటీ
  • ఆర్కే రోజా (వైసీపీ) – నగరి

ఈ 8 జిల్లాల్లో జీరో

  • కృష్ణా
  • గుంటూరు
  • తూర్పు గోదావరి
  • విజయనగరం
  • శ్రీకాకుళం
  • నెల్లూరు
  • పశ్చి గోదావరి
  • ప్రకాశం

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch