17
ఎమ్మెల్యే కి ఎమ్మార్పీఎస్ వినతి..
మండపేట నియోజకవర్గ వ్యాప్తంగా అద్వాన్నంగా ఉన్న రహదారులు వెంటనే నిర్మించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ ను కోరారు. అనంతరం రాష్ట్ర నాయకులు దూలి జయరాజు మాదిగ మాట్లాడుతూ.. యుద్ధ ప్రాతిపదికన రోడ్డుల మరమ్మతులు చేపట్టాలనీ కోరారు. మండపేట నియోజకవర్గం లో గత ప్రభుత్వం రహదారుల పట్ల నిర్లక్ష్య వైఖరి కారణంగా రోడ్లు శిథిలమయ్యాయని ఆరోపించారు.