12
ఈ సందర్భంగా ఈఎక్స్ ఈఎక్స్ (ex) రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్‌స్టిట్యూట్, పీ 9 ఎల్ఎల్సీ (p9 llc), నిప్పాన్ స్టీల్ స్టీల్ ఇంజినీరింగ్, న్యూ న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ సంస్థలతో తెలంగాణ ఒప్పందాలు కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి సమక్షంలో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ పై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అధికారులు, కంపెనీల ప్రతినిధులు సంతకాలు. కిటాక్యూషు మాదిరిగా హైదరాబాద్‌ను శుభ్రమైన శుభ్రమైన, సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందాలు.