అమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఐఏఎస్ అధికారులను భారీగా బదిలీ చేయగా, ఇప్పుడు మరో దఫా ట్రాన్స్‌ఫర్లను చేపట్టారు. ఇందులో భాగంగా 12 మంది కలెక్టర్లను బదిలీ చేసింది. విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా హరేంధిర సహా 11 మందికి బదిలీ ఆదేశాలుప్రసాద్ జారీ చేస్తూ ఎస్‌ఐ నిర్ణయం తీసుకున్నారు.
బదిలీ అయిన కలెక్టర్లు వీరే..
శ్రీకాకుళం కలెక్టర్‌గా స్వప్నిల్ దినకర్
పార్వతీపురం కలెక్టర్‌గా శ్యామ్ ప్రసాద్
అనకాపల్లి కలెక్టర్‌గా కే విజయ
విశాఖపట్నం కలెక్టర్‌గా హరేంధిర ప్రసాద్
అంబేద్కర్ కోనసీమ కలెక్టర్‌గా రావిరాల మహేశ్ కుమార్
పల్నాడు కలెక్టర్‌గా అరుణ్ బాబు
నెల్లూరు కలెక్టర్‌గా ఆనంద్
కలెక్టర్ తిరుపతిగా ఎస్.వెంకటేశ్వర్
అన్నమయ్య కలెక్టర్‌గా చామకూరి శ్రీధర్
కడప కలెక్టర్‌గా శివశంకర్ లతేటి
సత్యసాయి కలెక్టర్‌గా చేతన్
నంద్యాల కలెక్టర్‌గా బి.రాజకుమారి