Wednesday, February 25, 2026
Home » టీటీడీ చైర్మన్ పదవికి భూమన రాజీనామా – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

టీటీడీ చైర్మన్ పదవికి భూమన రాజీనామా – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 టీటీడీ చైర్మన్ పదవికి భూమన రాజీనామా - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీడీడీ) చైర్మన్ పదవికి మంగళవారం సాయంత్రం భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. గత ఆగస్టు నెలలో ఆయన టీడీపీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. తన రాజీనామాను ఆమోదించమని కోరుతూ ఆయన టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏవీ ధర్మారెడ్డికి ఒక లేఖను పంపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch