Thursday, February 19, 2026
Home » ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వాహనాలపై ఆ స్టిక్కర్లు బ్యాన్

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వాహనాలపై ఆ స్టిక్కర్లు బ్యాన్

0 comment

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్లపై చట్ట పరమైన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం అందుతోంది. ప్రతి వాహనాలపై ప్రభుత్వ వాహనం, పోలీస్ అంటూ రాస్తున్నారని ఏపీ సర్కార్‌ గుర్తించింది. ప్రభుత్వ వాహనం స్టిక్కర్ తొలగించేందుకు అధికారులకు సూచించారని సమాచారం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన AP 18 పోలీస్ వాహనాల మినహా పోలీస్ అని రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారని సమాచారం.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch