5

ముద్ర, తెలంగాణ వార్తలు: నూటికి నూరుశాతం స్థానాలను గెల్చుకుని, ఢిల్లీలో ఎన్ డీఏ సమావేశంలో పాల్గొని తిరిగి హైదరాబాద్ కు వచ్చిన జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుస్టార్ చిరంజీవి కుటుంబానికి అత్యంత ఆత్మీయ స్వాగతం పలికారు. ఆయన కారు వారి ఇంటి ముందుకు వచ్చిన వెంటనే పూలరేకుల వర్షం కురిసింది. కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా వచ్చి పవన్ కల్యాణ్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.