Friday, February 27, 2026
Home » గ్రామాల్లో నీటి సమస్య రాకుండా చూస్తాం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

గ్రామాల్లో నీటి సమస్య రాకుండా చూస్తాం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 గ్రామాల్లో నీటి సమస్య రాకుండా చూస్తాం - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి
  • మల్లాపూర్ తండాలో వాటర్ ఫిల్టర్ ప్రారంభం

కొత్తూరు,ముద్ర:- గ్రామాల్లో నీటి సమస్య రాకుండా చూస్తాం అని ఎంపీపీ పింటి మధుసూదన్ రెడ్డి దంపతులు కొత్తూరు సంస్థ మల్లాపూర్ తండాలో ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి సహకారంతో నూతన వాటర్ ఫిల్టర్ ను శుక్రవారం ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి దంపతులు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ..మంచినీటి సమస్య రాకుండా వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేసినట్లు ఎంపీపీ తెలిపారు. .ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు రవి నాయక్,రాందాస్ నాయక్,మాజీ ఉపసర్పంచ్ లు దశరథ్ నాయక్,నర్సింహారెడ్డి, జయేందర్ రెడ్డి,పాపిరెడ్డి, దయానంద రెడ్డి,రాములు గౌడ్,దయ్యాల మల్లేష్,బోగుల రాజు,మాజీ ఎంపిటిసి దర్శన్,దయ్యాల పాండు,గౌడ్,శివరాజ్, నరేందర్,తులసి రామ్ నాయక్,రాములు నాయక్,నారాయణ నాయక్,లక్ష్మణ్,దేవుడు,పాండు నాయక్,జగన్ నాయక్,మాత్యా నాయక్,నరేందర్,రమేష్,కిషన్,బీమా,రాము,దేవేందర్,శంకర్,ఇలా ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch