Tuesday, March 17, 2026
Home » ఈ నెల 13న తిరుమలకు చంద్రబాబు దంపతులు.. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

ఈ నెల 13న తిరుమలకు చంద్రబాబు దంపతులు.. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 ఈ నెల 13న తిరుమలకు చంద్రబాబు దంపతులు.. - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:- తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లనున్నారు. ఈ నెల 12న (బుధవారం) చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేస్తారు.. అదే రోజు రాత్రికి ఆయన తిరుమలకు బయలుదేరుతారు. ఆ రాత్రి తిరుమలలో బస చేసి.. 13వ తేదీ (గురువారం) ఉదయం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch