Tuesday, March 17, 2026
Home » జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ కల్యాణ్‌ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ కల్యాణ్‌ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ కల్యాణ్‌ - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:- జనసేన శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ ఎన్నికయ్యారు. మంగళగిరిలోని పార్టీ జనసేన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. పవన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌ ప్రతిపాదించారు.ఆ ప్రతిపాదనకు మిగిలిన ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ ఎన్నికయ్యారు.



You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch