Tuesday, March 17, 2026
Home » ఈనాడు అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ఈనాడు అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 ఈనాడు అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర, హైదరాబాద్: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఆయనను స్టార్ ఆసుపత్రికి చేర్చారు. గత కొంతకాలంగా హృదయసంబంధ వ్యాధితో బాధపడుతున్న కొద్దిరోజుల క్రితమే వైద్యులు స్టంట్ వేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన చికిత్స స్టార్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స అందించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch