5

ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతిపట్ల రాష్ట్ర, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మీడియా రంగంలో విలువలతో కూడిన నూతన ఒరవడికి, సంస్కరణలకు ఆయన ఆద్యుడని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొనియాడారు.రామోజీరావు మృతి మీడియా రంగానికి, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని పేర్కొన్నారు.