Sunday, March 15, 2026
Home » అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు – ఆదేశాలు జారీచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు – ఆదేశాలు జారీచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 రామోజీ రావు నిజ జీవిత చరిత్ర మరియు విజయాలు ||  ఈనాడు రామోజీరావు జీవిత ప్రస్థానం ... - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:- ఈనాడు అధినేత రామోజీరావు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుండే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ కు సీఐ ప్రభుత్వ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసారు.మీడియా దిగ్గజానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి. విశేషం.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch