Thursday, February 26, 2026
Home » పెంపుడు కుక్క కాటుకు తండ్రి కొడుకులు మృతి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

పెంపుడు కుక్క కాటుకు తండ్రి కొడుకులు మృతి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 పెంపుడు కుక్క కాటుకు తండ్రి కొడుకులు మృతి - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:-విశాఖ – భీమిలికి చెందిన నరసింగరావు(59), అతని కుమారుడు భార్గవ్(27)ను వారం రోజుల క్రితం పెంపుడు కుక్క కరిచింది.. ఈ ఘటన జరిగిన 2 రోజులకు కుక్క చనిపోవడంతో వారు అప్రమత్తమై ఆంత్రం రేబిస్ ఇంజక్షన్ చేశారు. కానీ అప్పటికే వీరికి మెదడు, కాలేయం భాగాలకు రేబిస్ సోకడంతో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch