1
హైదరాబాద్ పోలీసులు: బంగ్లాదేశ్‌లో దుర్భర పరిస్థితులు. కనీసం తిండిలేని పరిస్థితుల్లో చాలామంది. ఉపాధి కోసం ఇతర దేశాల బాట. ముఖ్యంగా మన దేశానికి అక్రమంగా వలస. వారిలో చాలావరకు హైదరాబాద్. దీంతో పోలీసులు అలర్ట్.