24
TG MLC ఎన్నికలు: ఉత్తర తెలంగాణలో తెలంగాణలో నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ మెదక్ పట్టభద్రుల టీచర్ల రెండు ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా. ఓటర్ల తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం. ఓటర్ల తీర్పు గల బ్యాలెట్ బాక్సులను 15 జిల్లాలను కరీంనగర్ కు తరలించారు.