Tuesday, March 17, 2026
Home » రామోజీరావు మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

రామోజీరావు మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 రామోజీరావు మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం... - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,సెంట్రల్ డెస్క్:-ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్విట్టర్ వేదికగా స్పందించారు. రామోజీరావు మరణంతో ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఓ టైటాన్‌ను కోల్పోయింది. ఈనాడు న్యూస్ పేపర్, ఈటీవీ న్యూస్ నెట్‌వర్క్, రామోజీ ఫిల్మ్ సిటీ వంటి సంస్థలను స్థాపించిన ఆయన ఎంతో మందికి మార్గదర్శకుడు అన్నారు.పద్మవిభూషన్ లాంటి సత్కారాలను అందుకోని ఆయన సమాజంలో చెరగని ముద్ర వేశారని రాష్ట్రపతి కొనియాడారు. ఆయా రంగాల్లో ఆయన చేసిన సేవలు ఎనలేనివి. రామోజీరావు కుటుంబసభ్యులు, వెల్ విషర్స్‌కు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch