3
ఫార్మా కంపెనీలో విలువైన విలువైన కెమికల్ ను చోరీ చేస్తున్న ముఠాను సంగారెడ్డి పోలీసులు అరెస్ట్. . 4 కోట్లకుపైగా విలువ చేసే పల్లాడియం కార్బన్ ను స్వాధీనం. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్. మరో ఐదుగురు పరారీలో పరారీలో. & Nbsp;