Tuesday, February 17, 2026
Home » గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌తో నారా చంద్రబాబు నాయుడు భేటీ – Sravya News

గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌తో నారా చంద్రబాబు నాయుడు భేటీ – Sravya News

by News Watch
0 comment
గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌తో నారా చంద్రబాబు నాయుడు భేటీ


ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌తో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా గవర్నర్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగానే తనకు మద్ధతు ఇచ్చిన 163 మంది ఎమ్మెల్యేల జాబితాను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గవర్నర్‌కు అందించారు. చంద్రబాబు, గవర్నర్ కొద్ది సేపు పలు విషయాలపై మాట్లాడారు. అనంతరం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని నివాసానికి బయలుదేరి వెళ్లారు. లేకపోతే, బుధవారం 11.27 గంటలకు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch