Tuesday, March 17, 2026
Home » బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ …! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ …! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ...!  - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:-ఎన్డీయే కూటమి మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న తరుణంలో తెలంగాణ నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు కేంద్ర మంత్రి పదవి అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. కిషన్ రెడ్డికి ఈసారి కూడా కేంద్రమంత్రి పదవి రావడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి వస్తుందో అనేదానిపై ఆసక్తి చూపుతోంది. ఈ నేపథ్యంలోనే మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలిచిన ఈటల రాజేందర్‌కు ఈ పదవి అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈటల బీసీ సామాజిక వర్గం, ఉద్యమకారుడు కావడంతో ఆయన వైపు బీజేపీ అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తున్నాయి.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch