5
ప్రధాన నగరాలకు రైళ్లు ..
సికింద్రాబాద్ నుంచి నిత్యం నిత్యం ప్రెస్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఫాస్ట్, ప్యాసింజర్ రైళ్లు. న్యూఢిల్లీ, ముంబయి, చెన్నై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలకు ఇక్కడి నుంచి రైళ్లు అందుబాటులో. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు. వందలాది రైళ్లు సికింద్రాబాద్ నుంచి రాకపోకలు. ఇక్కడ 10 ఫ్లాట్‌ఫాంలు, 11 ట్రాక్‌లు.