Monday, March 16, 2026
Home » మంత్రి వీరాంజనేయ స్వామికి ఏపీయూడబ్ల్యూజే అభినందనలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

మంత్రి వీరాంజనేయ స్వామికి ఏపీయూడబ్ల్యూజే అభినందనలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 మంత్రి వీరాంజనేయ స్వామికి ఏపీయూడబ్ల్యూజే అభినందనలు - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


ముద్ర, ఏపీ: ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు ఐ. వి సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా యూనియన్ జిల్లా నాయకులతో కలిసి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, దివాంగులు, సచివాలయం, వాలంటరీ వ్యవస్థ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డోల బాల వీరాంజనేయ స్వామిని, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ వంతు ప్రయత్నం చేయవలసి ఉంది, జర్నలిస్టు ఉండాలని. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ముఖ్య నేతలు ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch