Tuesday, March 3, 2026
Home » నిజామాబాద్ : నక్సలిజం మాయమైపోతోంది.. ఇండియన్ ఆర్మీ పిలుస్తోంది.. ఈ గ్రామం ఎంతో ప్రత్యేకం! – Sravya News

నిజామాబాద్ : నక్సలిజం మాయమైపోతోంది.. ఇండియన్ ఆర్మీ పిలుస్తోంది.. ఈ గ్రామం ఎంతో ప్రత్యేకం! – Sravya News

by News Watch
0 comment
నిజామాబాద్ : నక్సలిజం మాయమైపోతోంది.. ఇండియన్ ఆర్మీ పిలుస్తోంది.. ఈ గ్రామం ఎంతో ప్రత్యేకం!



నిజామాబాద్ : మూడు దశాబ్దాల కింద తెలంగాణ పల్లెల పరిస్థితి వేరు. ఇప్పుడు వేరు. అందుకు ఉదాహరణే పూర్వపు నిజామాబాద్ చూపించాపూర్ విలేజ్. ఒకప్పుడు ఆ గ్రామం నక్సలిజానికి పెట్టింది పేరు. కానీ ఇప్పుడు అది సైనికుల గ్రామంగా మారింది. ఇప్పటికే 18 మంది ఆర్మీలో చేరారు. అలాంటి గ్రామం గురించి ప్రత్యేక కథనం.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch