1
ఇవాళ్టి నుంచే రైతు భరోసా భరోసా, ఆత్మీయ ఆత్మీయ, ఇందిరమ్మ, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు స్కీమ్ లు లాంచనంగా ప్రారంభం. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం. ప్రతి మండలంలోని ఒక ఒక గ్రామంలో పథకాలు పూర్తిస్థాయిలో అమలు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ప్రాంతాల్లో ఫిబ్రవరి నుంచి మార్చి వరకు అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం.