Tuesday, February 24, 2026
Home » TG Grama Sabhalu : గ్రామసభల్లో చదివే జాబితా తుది జాబితా కాదు – ఫైనల్ లిస్ట్ పై కీలక ప్రకటన – Sravya News

TG Grama Sabhalu : గ్రామసభల్లో చదివే జాబితా తుది జాబితా కాదు – ఫైనల్ లిస్ట్ పై కీలక ప్రకటన – Sravya News

by News Watch
0 comment
TG Grama Sabhalu : గ్రామసభల్లో చదివే జాబితా తుది జాబితా కాదు - ఫైనల్ లిస్ట్ పై కీలక ప్రకటన



ప్రభుత్వం చేసే స్కీం ల అర్హుల జాబితాపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.గ్రామసభల్లో చదివే జాబితాను అమలు చేయలేదని స్పష్టం చేశారు. జాబితాలో ఉంటే…. లేకపోతే రానట్లు కాదని చెప్పుకొచ్చారు. అసలైన అర్హులనే గుర్తించి ఫైనల్ లిస్ట్ విడుదల చేసింది క్లారిటీ ఇచ్చారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch