Monday, February 23, 2026
Home » KTR Comments : భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదే… మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే – Sravya News

KTR Comments : భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదే… మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే – Sravya News

by News Watch
0 comment
KTR Comments : భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదే... మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే


గ్రామసభలకు టెంట్లను కూడా ప్రజలు కోపంతో పీకేస్తున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. “సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మంలో పువ్వాడ అజయ్ ఓడిపోవడంతో ఆ నియోజకవర్గ ప్రజలు ఎంతో కోల్పోయారు. గ్రామాలు, పట్టణాల్లో కేసీఆర్ హయాంలో జరిగిన పనులు గతంలో ఎప్పుడూ జరగలేదు. కేసీఆర్ హయాంలో పరిస్థితి మారింది. పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి జరిగింది” అని కేటీఆర్ గుర్తు చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch