Friday, February 20, 2026
Home » నాంపల్లి నుమాయిష్‌లో షాకింగ్ ఘటన- ప్రాణాలు అరచేతిలో, 25 నిమిషాలు తలకిందులుగా!-nampally numaish exhibition amusement ride travellers upside down due to battery issue ,తెలంగాణ న్యూస్ – Sravya News

నాంపల్లి నుమాయిష్‌లో షాకింగ్ ఘటన- ప్రాణాలు అరచేతిలో, 25 నిమిషాలు తలకిందులుగా!-nampally numaish exhibition amusement ride travellers upside down due to battery issue ,తెలంగాణ న్యూస్ – Sravya News

by News Watch
0 comment
నాంపల్లి నుమాయిష్‌లో షాకింగ్ ఘటన- ప్రాణాలు అరచేతిలో, 25 నిమిషాలు తలకిందులుగా!-nampally numaish exhibition amusement ride travellers upside down due to battery issue ,తెలంగాణ న్యూస్


సందర్శకుల కోసం నావిగేషన్‌ను సులభతరం చేయడంతో పాటు, పిల్లలను ట్రాక్ చేయడంలో ఈ యాప్. నాంపల్లి ఎగ్జిబిషన్ జనవరి 9న ‘లేడీస్ డే’ని నిర్వహించింది. జనవరి 31న ‘చైల్డ్రన్’ ఈవెంట్‌ను నిర్వహించడం స్పెషల్‌గా ప్రదర్శించబడింది. ఈ ఏడాది ఎగ్జిబిషన్‌కు స్టాల్స్ కోసం దాదాపు 2,500 దరఖాస్తులు వచ్చాయి. సుమారు 2,200 స్టాల్స్, రెడీమేడ్ దుస్తులు, శాలువాలు, హస్తకళలు, పరుపుల…వ్యాపారులకు అనుమతి ఉన్నట్లు సమాచారం. షాపింగ్‌తో పాటు, ఎగ్జిబిషన్, వ్యాపారం, వినోదంతో లక్షలాది మంది సందర్శకులను నాంపల్లి నుమాయిష్ ఆకర్షిస్తుంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch