Wednesday, March 18, 2026
Home » హోంమంత్రిగా బాధ్యత స్వీకరించిన వంగలపూడి అనిత – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

హోంమంత్రిగా బాధ్యత స్వీకరించిన వంగలపూడి అనిత – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 హోంమంత్రిగా బాధ్యత స్వీకరించిన వంగలపూడి అనిత - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్‌-2లో దస్త్రాలపై సంతకాలు చేసి బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు కుమార్తె రష్మితతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు హోంమంత్రికి వేదాశీర్వచనం పలికారు. బాధ్యతలు అనంతరం వివిధ శాఖల అధికారులు, నేతలు అభినందనలు తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch