Tuesday, February 17, 2026
Home » తెలంగాణ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై తాజా అప్‌డేట్ ఇదే.. పార్టీలకతీతంగా పేదలకు ఇళ్ల కేటాయింపు-latest update on telangana ration cards and indirammas house ,తెలంగాణ న్యూస్ – Sravya News

తెలంగాణ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై తాజా అప్‌డేట్ ఇదే.. పార్టీలకతీతంగా పేదలకు ఇళ్ల కేటాయింపు-latest update on telangana ration cards and indirammas house ,తెలంగాణ న్యూస్ – Sravya News

by News Watch
0 comment
తెలంగాణ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై తాజా అప్‌డేట్ ఇదే.. పార్టీలకతీతంగా పేదలకు ఇళ్ల కేటాయింపు-latest update on telangana ration cards and indirammas house ,తెలంగాణ న్యూస్


టీజీ మంత్రులు: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, పొన్నంలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీలకు అతీతంగా పేదలైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు. 26 న ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల జాబితా వెల్లడి కానున్నట్టు ప్రకటించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch