Monday, April 6, 2026
Home » KTR ACB Investigation : ‘ఆ ప్రశ్నలనే 40గా అడిగారు’ – ముగిసిన కేటీఆర్ విచారణ, ఏం చెప్పారంటే..? – Sravya News

KTR ACB Investigation : ‘ఆ ప్రశ్నలనే 40గా అడిగారు’ – ముగిసిన కేటీఆర్ విచారణ, ఏం చెప్పారంటే..? – Sravya News

by News Watch
0 comment
KTR ACB Investigation : 'ఆ ప్రశ్నలనే 40గా అడిగారు' - ముగిసిన కేటీఆర్ విచారణ, ఏం చెప్పారంటే..?



Hyderabad Formula E Race case Updates : కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. ఆరు గంటలకు సాగిన విచారణలో.. పలు కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్…రేవంత్ రెడ్డి ఇచ్చిన 4-5 ప్రశ్నలను.. అలా తిప్పి, ఇలా తిప్పి అడిగారంటూ చెప్పుకొచ్చారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch