Saturday, April 4, 2026
Home » రైతు భరోసా ఏడాదికి రూ.12 వేలు, జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు- కేబినెట్ కీలక నిర్ణయాలివే-cm revanth reddy says rythu bharosa 12k for farmers for agriculture lands cabinet decisions ,తెలంగాణ న్యూస్ – Sravya News

రైతు భరోసా ఏడాదికి రూ.12 వేలు, జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు- కేబినెట్ కీలక నిర్ణయాలివే-cm revanth reddy says rythu bharosa 12k for farmers for agriculture lands cabinet decisions ,తెలంగాణ న్యూస్ – Sravya News

by News Watch
0 comment
రైతు భరోసా ఏడాదికి రూ.12 వేలు, జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు- కేబినెట్ కీలక నిర్ణయాలివే-cm revanth reddy says rythu bharosa 12k for farmers for agriculture lands cabinet decisions ,తెలంగాణ న్యూస్


వ్యవసాయం చేసే భూములకు మాత్రమే రైతు భరోసా అందిస్తామన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల ఆర్థిక సాయం చేస్తామన్నారు. రాళ్లు, రప్పులు, రోడ్లకు, పరిశ్రమలకు ఇచ్చిన భూములు, నాలా భూములు, రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా ఇవ్వబోమని ప్రకటించారు. అర్హులందరికీ పెట్టుబడి సాయం అందిస్తామన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch