16
సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట కేసు : హీరో అల్లు అర్జున్‌కు ఊరట దక్కింది. సంథ్య థియేటర్ ఘటనలో రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. ఈ మేరకు నాంపల్లి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. రూ.50 వేలు, రెండు పూచీకత్తులపై బెయిల్ అందించింది.