Thursday, April 16, 2026
Home » వివాహేతర సంబంధం అనుమానంతో వితంతువుపై హిజ్రాలతో కలిసి దాడి చేసిన మహిళ.. కర్నూలులో ఘటన-మహిళతోపాటు హిజ్రాలు వివాహేతర సంబంధంపై అనుమానంతో వితంతువుపై దాడికి పాల్పడ్డారు ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ – News Watch

వివాహేతర సంబంధం అనుమానంతో వితంతువుపై హిజ్రాలతో కలిసి దాడి చేసిన మహిళ.. కర్నూలులో ఘటన-మహిళతోపాటు హిజ్రాలు వివాహేతర సంబంధంపై అనుమానంతో వితంతువుపై దాడికి పాల్పడ్డారు ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ – News Watch

by News Watch
0 comment
వివాహేతర సంబంధం అనుమానంతో వితంతువుపై హిజ్రాలతో కలిసి దాడి చేసిన మహిళ.. కర్నూలులో ఘటన-మహిళతోపాటు హిజ్రాలు వివాహేతర సంబంధంపై అనుమానంతో వితంతువుపై దాడికి పాల్పడ్డారు ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


సుజాత కుటుంబం చార్యలను అడ్డుకున్నారు. దీంతో ఆ వితంతు మహిళ తీవ్రంగా అవమాన భారానికి లోనైంది. గురువారం ఓర్వకల్లు పోలీసులను ఆశ్రయించింది. బాధిత మహిళ ఫిర్యాదు మేర‌కు దాడికి పాల్ప‌డిన సుజాత‌, హిజ్ర మహిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు ఎస్‌ఐ యు. సునీల్ కుమార్ తెలిపారు. నిందితుల పై కేసు నమోదు చేశామ ని, దర్యాప్తు చేస్తున్నామ ని ఆయ‌న అన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch