Friday, December 5, 2025
Home » CMR College Issue : సీఎంఆర్ కాలేజీలో సీక్రెట్ కెమెరాలు.. మూడు నెలల్లో 300 ప్రైవేట్ వీడియోలు? – Sravya News

CMR College Issue : సీఎంఆర్ కాలేజీలో సీక్రెట్ కెమెరాలు.. మూడు నెలల్లో 300 ప్రైవేట్ వీడియోలు? – Sravya News

by News Watch
0 comment
CMR College Issue : సీఎంఆర్ కాలేజీలో సీక్రెట్ కెమెరాలు.. మూడు నెలల్లో 300 ప్రైవేట్ వీడియోలు?



CMR College Issue : సీఎంఆర్ కాలేజీ హాస్టల్‌ బాత్‌రూమ్‌లో వీడియోలు తీశారంటూ.. విద్యార్ధులు ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనపై పోలీసులు కాస్త క్లారిటీ ఇచ్చారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch