17
కరీంనగర్ సైబర్ క్రైమ్ : సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి కరీంనగర్ జిల్లాలో ఓ బీటెక్ విద్యార్థి ప్రాణం తీసుకున్నాడు. అధిక ప్రొఫిట్ ఆశ చూపి పెట్టుబడి పెట్టిన సైబర్ నేరగాళ్లు చివరికి అకౌంట్ ఖాళీ చేశారు. ఇంట్లో ఈ విషయం తెలిస్తే ఏం అవుతుందోనన్న భయంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.