Friday, April 24, 2026
Home » Warangal Bhadrakali Lake : భద్రకాళి చెరువులో ‘ఐలాండ్’ ప్రతిపాదన..! సర్కార్ ప్లాన్ ఇదేనా..? – Sravya News

Warangal Bhadrakali Lake : భద్రకాళి చెరువులో ‘ఐలాండ్’ ప్రతిపాదన..! సర్కార్ ప్లాన్ ఇదేనా..? – Sravya News

by News Watch
0 comment
Warangal Bhadrakali Lake : భద్రకాళి చెరువులో 'ఐలాండ్' ప్రతిపాదన..! సర్కార్ ప్లాన్ ఇదేనా..?



ఓరుగల్లు భద్రకాళి చెరువును సుందరీకరణ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా ఇప్పటికే కార్యాచరణను కూడా సిద్ధం చేసింది. ఇందులో భాగంగా చెరువులోని నీటిని ఖాళీ చేయగా.. ద్వీప స్వరూపం బయటకు వచ్చింది. . దీంతో మరోసారి ఐలాండ్ ప్రతిపాదన తెర మీదకు వచ్చింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch