16
కామారెడ్డి ఆత్మహత్యలు: కామారెడ్డిలో మహిళా కానిస్టేబుల్ అదృశ్యం, చివరకు ఊరి చెరువులో శవమై కనిపించడం, అక్కడే మరో యువకుడి శవం లభించడంతో గందరగోళం ఏర్పడింది. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గురైన ప్రదేశంలో ఎస్సై కారు ఉండటం, అయన కూడా అదృశ్యం కావడంతో మొత్తం వ్యవహారం మిస్టరీగా మారింది.