Thursday, February 19, 2026
Home » ఏపీలో రానున్న మూడు రోజులు వర్షాలు, రేపు ఈ జిల్లాల్లో-ap weather report next three days rain appears many district due to low pressure in bob ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ – News Watch

ఏపీలో రానున్న మూడు రోజులు వర్షాలు, రేపు ఈ జిల్లాల్లో-ap weather report next three days rain appears many district due to low pressure in bob ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ – News Watch

by News Watch
0 comment
ఏపీలో రానున్న మూడు రోజులు వర్షాలు, రేపు ఈ జిల్లాల్లో-ap weather report next three days rain appears many district due to low pressure in bob ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

“అల్పపీడనం ప్రభావంతో రేపు(మంగళవారం) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉంది వైయస్సార్ , అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి” -ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch