Thursday, June 11, 2026
Home » తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం.. సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం-cm revanth is angry over the agitation of brs members in telangana assembly ,తెలంగాణ న్యూస్ – Sravya News

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం.. సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం-cm revanth is angry over the agitation of brs members in telangana assembly ,తెలంగాణ న్యూస్ – Sravya News

by News Watch
0 comment
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం.. సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం-cm revanth is angry over the agitation of brs members in telangana assembly ,తెలంగాణ న్యూస్


‘శాసనసభలో ఈరోజు చీకటి రోజు. దళిత స్పీకర్‌ను అవహేళన చేస్తూ పేపర్లు వేశారు. కౌశిక్‌రెడ్డి అగ్రకుల అహంకారం చూపించారు. స్పీకర్‌ను కొట్టేంత పనిచేశారు. ప్లకార్డులు తీసుకురావొద్దు, నినాదాలు చేయొద్దని.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనలతోనే సంపత్‌, కోమటిరెడ్డి.. శాసనసభ నుంచి బయటకు పంపారు. కౌశిక్‌రెడ్డి సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదు’ అని వేముల వీరేశం ప్రశ్నించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch