Saturday, March 14, 2026
Home » తిరుమలలో హోమం తర్వాత శ్రీవారి లడ్డూ ప్రసాదంపై టీటీడీ కీలక ప్రకటన.. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

తిరుమలలో హోమం తర్వాత శ్రీవారి లడ్డూ ప్రసాదంపై టీటీడీ కీలక ప్రకటన.. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
తిరుమలలో హోమం తర్వాత శ్రీవారి లడ్డూ ప్రసాదంపై టీటీడీ కీలక ప్రకటన.. - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



తిరుమలలో టీటీడీ మహాశాంతి హోమం ముగిసింది.. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు హోమం, సంప్రోక్షణ చేశారు. హోమం అనంతరం టీటీడీ ఈవో జేశ్యామలరావు, ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు కీలక ప్రకటన చేశారు. హోమం తర్వాత భక్తులకు తిరుమల లడ్డూ ప్రసాదంపై ఎలాంటి అనుమానాలు అవసరం. వాస్తవానికి తిరుమల పవిత్రోత్సవాల కంటే ముందే తిరుమల లడ్డూ ప్రసాదాల్లో ఉపయోగించే నెయ్యిని మార్చేసినట్లు చెప్పారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch