Monday, December 8, 2025
Home » హైదరాబాద్ : పుష్ప-2 ఎఫెక్ట్.. సంధ్య థియేటర్‌కు నోటీసులు ఇచ్చిన పోలీసులు – Sravya News

హైదరాబాద్ : పుష్ప-2 ఎఫెక్ట్.. సంధ్య థియేటర్‌కు నోటీసులు ఇచ్చిన పోలీసులు – Sravya News

by News Watch
0 comment
హైదరాబాద్ : పుష్ప-2 ఎఫెక్ట్.. సంధ్య థియేటర్‌కు నోటీసులు ఇచ్చిన పోలీసులు



హైదరాబాద్ : సంధ్య థియేటర్ యాజమాన్యానికి పోలీసులు షాక్ ఇచ్చారు. లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసులు ఇచ్చారు. తొక్కిలాట ఘటనపై వివరణ స్పష్టం చేశారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఓ ప్రాణం పోయిందని.. మరో ప్రాణం కొట్టుమిట్టాడుతుందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch