Tuesday, February 17, 2026
Home » తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. 3 రోజులపాటు ఎల్లో అలర్ట్ జారీ!-telangana ,తెలంగాణ న్యూస్ లో ఉష్ణోగ్రతలు 3 రోజులకు తగ్గినట్లు పసుపు హెచ్చరిక జారీ చేయబడింది – Sravya News

తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. 3 రోజులపాటు ఎల్లో అలర్ట్ జారీ!-telangana ,తెలంగాణ న్యూస్ లో ఉష్ణోగ్రతలు 3 రోజులకు తగ్గినట్లు పసుపు హెచ్చరిక జారీ చేయబడింది – Sravya News

by News Watch
0 comment
తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. 3 రోజులపాటు ఎల్లో అలర్ట్ జారీ!-telangana ,తెలంగాణ న్యూస్ లో ఉష్ణోగ్రతలు 3 రోజులకు తగ్గినట్లు పసుపు హెచ్చరిక జారీ చేయబడింది


హైదరాబాద్‌లో..

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోనూ చలి తీవ్రత పెరిగింది. పలు ప్రాంతాల్లో 10 డిగ్రీ కంటే తక్కువ ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. మౌలాలి, హెచ్‌సీయూ ప్రాంతాల్లో అత్యల్పంగా 7.1 డిగ్రీలు, బీహెచ్‌ఈఎల్‌లో 7.4, రాజేంద్రనగర్‌లో 8.2 డిగ్రీలు, గచ్చిబౌలి 9.3, వెస్ట్‌ మారేడ్‌పల్లిలో 9.9, కుత్బుల్లాపూర్‌ 10.2, మచ్చబొల్లారంలో 10,10.2, శివరాం31పల్లిలో 1, శివరాం3.1 బాలానగర్‌ 11.5, పటాన్‌చెరు 11.7, షాపూర్‌ నగర్‌ 11.7, లింగంపల్లి 11.8, బోయిన్‌పల్లి 11.9, బేగంపేట 12, ఆసిఫ్‌నగర్‌ 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch