Friday, April 3, 2026
Home » ములుగు జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం.. ఆచూకీ కోసం పనిలో నిమగ్నమై ఉన్న ఆ శాఖ అధికారులు-forest అధికారులు tiger in mulugu district ,తెలంగాణ న్యూస్ – Sravya News

ములుగు జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం.. ఆచూకీ కోసం పనిలో నిమగ్నమై ఉన్న ఆ శాఖ అధికారులు-forest అధికారులు tiger in mulugu district ,తెలంగాణ న్యూస్ – Sravya News

by News Watch
0 comment
ములుగు జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం.. ఆచూకీ కోసం పనిలో నిమగ్నమై ఉన్న ఆ శాఖ అధికారులు-forest అధికారులు tiger in mulugu district ,తెలంగాణ న్యూస్


గతంలో కూడా ములుగు ఏర్పాటు ములుగు, తాడ్వాయి, మంగపేట, ఏటూరునాగారం మండలాల్లో పెద్దపులి సంచరించిన ఆనవాళ్లు ఉన్నాయి. అప్పట్లో తాడ్వాయి కామారం ప్రాంతంలో ఓ పెద్ద పులి పశువుల మందపై దాడికి ప్రయత్నించారు. ఆ తరువాత మంగపేట మండలంలో ఓ లేగ దూడపై దాడి చేసి, చంపేసింది. కొద్ది రోజులకు మంగపేట వ్యక్తి శ్రీరాంనగర్ గొత్తికోయ గూడెం సమీపంలోని మేత కోసం వెళ్లి ఆవుల మందపై కూడా పెద్ద పులి దాడికి దిగింది. ఈ దాడిలో ఓ లేగ దూడ మృత్యు వాత పడింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch