Tuesday, April 1, 2025
Home » Harish Rao : మిస్టర్ రేవంత్ రెడ్డి.. నువ్వు లక్ష కేసులు పెట్టినా.. తగ్గేదే లేదు : హరీష్ రావు – Sravya News

Harish Rao : మిస్టర్ రేవంత్ రెడ్డి.. నువ్వు లక్ష కేసులు పెట్టినా.. తగ్గేదే లేదు : హరీష్ రావు – Sravya News

by News Watch
0 comment
Harish Rao : మిస్టర్ రేవంత్ రెడ్డి.. నువ్వు లక్ష కేసులు పెట్టినా.. తగ్గేదే లేదు : హరీష్ రావు



హరీష్ రావు : బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావుపై పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ కేసుపై ఆయన స్పందించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఓర్చుకోలేక సీఎం రేవంత్ తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటానని హరీష్ రావు స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch